ఏడునుతుల అతి పురాతన గ్రామము  ఇక్కడ  చూడవలసిన  ప్రదేశాలు  చాల ఉన్నాయి  మంచినీటి  ఏడునుతుల  పేరుగల బావి ఉన్నది .మరియు  శ్రీ రుక్మణి సత్యబామ సమేత శ్రీ  వేణుగోపాలస్వామి వారు దేవాలయము లో కోలువై  ఉండి దర్శనం చేసుకున్న  భక్తులు కోరిన కోర్కెలు  తిర్చుచున్నారు  మరియు ఇక్కడ  వినాయక  అంజనేయ దేవాలయము  నిత్య పూజలతో భక్తులు పూజిస్తున్నారు .ఇక్కడ అంజనేయు నికి 41 రోజులు నిత్య పుజచేసినచో పెళ్లి  కానివారికి  త్వరగా  పెళ్లి సంబంధం కుదురు చు న్న వి  వారు కోరిన కోరికలు తిర్చుచున్నారు .  ఇక్కడ  అండాలమ్మ  వారు  నిత్య పూజతో  ఉంటున్నారు  పెళ్లి  కాని అమ్మయిలు  ఇక్కడ  అమ్మవారికి  వ్రతం చేసినచో  కళ్య ణము  జర్గుతున్నది .పిల్లలు లేని దంపతులు  వ్రతం చేసినచో వారి కోరికలు తీర్చుతున్నరు .ఇక్కడ వాహన  పూజ ,నవగ్రహ  పూజ ,గణపతి  పూజ ,లక్ష్మి  పూజ, హనుమాను  పూజ, స్వామి వారికీ  కుంకుమ ఆర్చన ప్రత్యేక పూజలు చేయబడును .భక్తులు ఆలయ అభివృది  కొరకు దేవాలయ ద్వజస్తంబ పునర్ ప్రతిష్ట కొరకు విరిగా విరాళాలు  కోరబడుచున్నవి  
SRI VENUGOPALA SWAMI DEVALAYAM
CHAIRMAN: PAMU LAXMINARAYANA
POST: EDUNUTHULA
MANDAL: KODAKANDLA
DIST: WARANGAL  PIN :506222
ANDRAPRADESH
INDIA
MOBILE:9666046669


శ్రీ రుక్మణి  సత్యబామ వేణుగోపాల స్వామి 
 గరుడవాహనం 
 మంచి నిటి బావి 
  మంచి నిటి బావి
 శేషవాహనం 
 పోన్నవాహనం 
 శేషవాహనం
 అశ్వవాహనం 
 హనుమాన్ వినాయక దేవాలయం  పాత చిత్రం










 పనులు జరుగుతున్న చిత్రం
 పల్లకి వాహనం 
 దేవాలయం ముఖద్వారం 
ఉత్తర  ద్వారం


 దేవాలయ ధ్వజస్తంభం 

 ముత్యాలమ్మ దేవాలయం 
 ఏడునుతుల  జలాశయం 



 దేవాలయం ప్రాంగణం 










ఏడునుతుల అతి పురాతన గ్రామము  ఇక్కడ  చూడవలసిన  ప్రదేశాలు  చాల ఉన్నాయి  మంచినీటి  ఏడునుతుల  పేరుగల బావి ఉన్నది .మరియు  శ్రీ రుక్మణి సత్యబామ సమేత శ్రీ  వేణుగోపాలస్వామి వారు దేవాలయము లో కోలువై  ఉండి దర్శనం చేసుకున్న  భక్తులు కోరిన కోర్కెలు  తిర్చుచున్నారు  మరియు ఇక్కడ  వినాయక  అంజనేయ దేవాలయము  నిత్య పూజలతో భక్తులు పూజిస్తున్నారు .ఇక్కడ అంజనేయు నికి 41 రోజులు నిత్య పుజచేసినచో  వారు కోరిన కోరికలు తిర్చుచున్నారు .  ఇక్కడ  అండాలమ్మ  వారు  నిత్య పూజతో  ఉంటున్నారు  పెళ్లి  కాని అమ్మయిలు  ఇక్కడ  అమ్మవారికి  వ్రతం చేసినచో  కళ్య ణము  జర్గుతున్నది .

1 Comments

  1. Visiting Temples makes us mind peaceful, similarly visiting natural places will do same.
    "laknavaram lake"

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post